మల్లక్క పేట శ్రీ భక్తాంజనేయ స్వామి చరిత్ర
ముఖ్యమైనవి:రాష్ట్రంలోనే రెండో ఆలయంగా నిలిచిన మల్లక్కపేట భక్తాంజనేయ స్వామి ఆలయం
అక్షయ న్యూస్ సెప్టెంబర్ 8 పరకాల మండలం మల్లక్క పేట గ్రామ శివారులో
శ్రీ భక్తాంజనేయస్వామి వారు శిలా రూపమున సుమారు దాదాపు 100 "సం" క్రితం వెలిసియున్నారు. అట్టి స్వామి 70 సం॥ల క్రితం కీ॥శే॥ కాటూరి రాఘవాచారి పరకాల వావ్యవ్యులు ప్రతినిత్యం పరకాల శివారు నందు గల మల్లక్కపేట గ్రామము పౌరోహిత్యం గూర్చి వెళ్లి వచ్చేడివారు ఒకరోజు పౌరోహిత్యం చేసి వస్తూ నిద్రకువక్ర మించుటకు గాను రావిచెట్టు క్రిందకు వెళ్ళి నిద్రించగా శ్రీస్వామివారు కలలో కనిపించి నేను ఇక్కడయున్ననని నిత్యపూజలు జరుపమని తెలిపిరి. నాటి నుండి కీ॥శే॥ కాటూరి రాఘవాచారి పొదలమాటున ఉన్న స్వామివారి విగ్రహమును కనుగొని శిలలు తొలగించి వారికి పూజలు నిర్వహించినారు. నీడ లేక ఉన్న స్వామి వారికి దేవాలయము నిర్మించాలని తలంపులో గర్పాలయమ కొంతబాగము నిర్మించి ఆర్థిక స్థోమత లేక భక్తుల విరాళములో గర్భాలయము నిర్మించినారు వారు పరమపదించిన తర్వాత వారి కుమారులైనటు వంటి కాటూరి శేషాచార్యులు కాటూరి జగన్నాధాచార్యులు లు దేవాలయ వునర్నిమానమునకు పూనుకొని గర్భాలయము పుర్తిచేసి భక్తుల విరాళములు సేకరించి ఆలయగోపురము, అర్థమండపము, నవగ్రహమండపము, నాగేంద్రస్వామి మండపము ధర్మశాలలు నిర్మించినారు. ద్వజ స్తంబప్రతిష్టకూడ చేసియున్నారు. నాటి నుండి నేటి వరకు ఆలయ అభివృద్ధికై పాటుపడుచున్నారు. ప్రస్తుతం మల్లక్క పేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే కొండగట్టు తర్వాత రెండో ఆలయంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంగా అత్యంత వైభవోపేతంగా నిలిచి కోరుకున్న కోరికలు కోరికలు తీరుస్తూ ఆకట్టుకుంటున్నదని పలువురు కొనియాడుతున్నారు రాష్ట్రంలోని నలుమూలల నుండి మంగళవారం శనివారం భక్తుల రాకతో ఆలయమంతా కిక్కిరిసిపోతున్నది ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథచార్యులకు భక్తులు ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నారు