🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

రాజకీయ కక్షలు కాదు - ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

Main Image


రాజకీయ కక్షలు కాదు - ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ పున్నం రవి ఆధ్వర్యంలో ధర్నా


ప్రధాన రహదారిపై బఠాయించిన కాంగ్రెస్ నాయకులు

రేగొండ సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ , భూపాలపల్లి శాసనసభ్యులు, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర సత్యనారాయణ రావు, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ గ ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరకాల భూపాలపల్లి రహదారిపై ఇందిరా గాంధీ కూడలి వద్ద ధర్నా–నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పున్నం రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చిస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారుశాసనసభగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై మరింత ఎక్కువగా ఉంటుందని, సభా నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరించడం, స్పీకర్ పదవిని అవమానించే విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పున్నం రవి పేర్కొన్నారు.ఈ ధర్నా కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ కిష్టయ్య,ఉమ్మడి రేగొండ మండల మాజీ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, కోడవటంచ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ముల్కనూరు బిక్షపతి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల బిక్షపతి, రేగొండ గ్రామ సర్పంచ్ వానరాశి మౌనిక- అంజి, రేగొండ గ్రామ కమిటీ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు పట్టెం శంకర్, మైస బిక్షపతి, కట్టంగూరు మనోహర్ రెడ్డి, కోలెపాక సాంబయ్య, మేకల రవికుమార్, తిరుమలగిరి సర్పంచ్ సుదర్శన్, ముడతనపల్లి శంకరయ్య, మల్లారెడ్డి, కాటం సాదయ్య, జున్నసదయ, పున్నం సాయి, జంగేటి సుధాకర్, తాడం తిరుపతి, జీవన్,సురేష్, వీరు, కేసిరెడ్డి సబితా, ప్రతాపరెడ్డి, మొగిలి, తిరుపతి, బండి శ్రీనివాస్, గుర్రాల వెంకటరెడ్డి, ఆకుల రఘు, మాటూరు తిరుపతి, దాసరి నారాయణరెడ్డి, నిమ్మల విజేందర్,రోంటాల వెంకటస్వామి, మోరే కుమార్ , యువజన నాయకులు,మరియు రంగయ్య పల్లె గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మురాజ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..
🏠 Home