సమన్వయంతో గ్రామాలను మరింత అభివృద్ధి పరచుకోవాలి..
జిల్లా పరిషత్ సీఈవో శేషాద్రి ట్రైనింగ్ అడిషనల్ కలెక్టర్ రోహిత్ నేత
నడి కూడ సెప్టెంబర్ 18 (అక్షయ న్యూస్) :నడికుడ మండలంలోని 15 గ్రామాల అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను మరింత అభివృద్ధి పరుచుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో అడిషనల్ కలెక్టర్ శేషాద్రి ట్రైనింగ్ అడిషనల్ కలెక్టర్ రోహిత్ నేత అన్నారు శుక్రవారం నడికుడ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని పలు శాఖల అధికారులతో కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో శేషాద్రి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో గ్రామాలను సమన్వయంతో మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని ముందడుగు వేయాలని ఉద్యోగస్తులు ఉద్యోగులు లాగానే విధులు నిర్వహించాలి అని రాజకీయ ముసుగు వేసుకోకూడదని తెలిపారు ఈ సందర్భంగా ఏపీవో విద్యావతి పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు