🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

గణనాథుడి నిమజ్జనం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

Main Image Additional Image
గణనాథుడి నిమజ్జనం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్


పరకాల సెప్టెంబర్ 23 (అక్షయ న్యూస్) :
పరకాల పట్టణ మున్సిపల్ పరిధిలోని చలివాగులో బుధవారం జరగబోయే గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పనులను పరిశీలించి అనంతరం గణనాథుడి నిమజ్జనం ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని తెలియజేశారు కార్యక్రమంలో ఏసీపి సతీష్ బాబు సీఐ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది వివిధ శాఖల
అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
🏠 Home