🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

సీటు బెల్టు పెట్టుకుని నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు..

Main Image Additional Image
సీటు బెల్టు పెట్టుకుని నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు..


పరకాల సెప్టెంబర్ 23 అక్షయ న్యూస్:

పరకాల పట్టణం కేంద్రానికి చెందిన బండారి గిరిప్రసాద్ - అనుష దంపతులు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వారి నివాసంలో గణనాధుని ఏర్పాటు చేసుకున్నారు. నేడు గణనాథుడి నిమజ్జనం సందర్భంగా కారు సీటు బెల్టు ధరించి నిమజ్జనానికి గణనాధుని తరలించారు.అయితే సురక్షిత ప్రయాణం కోసం కారులో సీటు బెల్టు ధరించడం అవసరమని ఈ చిత్రంలోని బుజ్జి గణనాథుడు ఆదర్శంగా నిలిచాడు.సీటు బెల్ట్ పెట్టి విగ్రహాన్ని భద్రంగా నిమజ్జనానికి తీసుకొచ్చారు.
🏠 Home