🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పెద్ద రాజుపేటలో అంగరంగ వైభవంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు

Main Image
పెద్ద రాజుపేటలో అంగరంగ వైభవంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు

పరకాల సెప్టెంబర్ 24 అక్షయ న్యూస్:

పరకాల పట్టణంలోని పెద్ద రాజిపేట లో గణపతి నిమర్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఉత్సాహంగా ఊరేగించారు.గ్రామంలో ఉన్న యువత తో పాటు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకున్నారు.కోలాటాలు డప్పు చప్పులతో గణనాథుని ఊరేగించారు భక్తిశ్రద్ధలతో గణనాధుని స్థానిక చిన్న ఎర్రకుంటలో నిమజ్జనం చేశారు. గణనాథుని నిమర్జనం తో రాజిపేట గ్రామం సందడి నెలకొంది.
🏠 Home