🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐని కలిసిన నడికుడ మండల గౌడ సంఘం నాయకులు

Main Image

ఎక్సైజ్ సీఐఎస్ఐ లను సన్మానించిన కళ్ళు గీతా కార్మిక సంఘం నడి కూడ మండల అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్


పరకాల సెప్టెంబర్ 25 అక్షయ న్యూస్:

పరకాల ప్రోహిబిషన్ ఎక్సైజ్ సీఐ తాతాజీ ఎస్సై సులోచన ఇటీవల బదిలీపై వెళ్లగా వారి స్థానంలో ఎక్సైజ్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన గురవయ్య ఎస్సై సాయిబాబా ల ను శుక్రవారం నడి కూడ మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు గోశాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం గీతా కార్మికుల పెన్షన్ సభ్యత్వాల విషయం పై అధికారులతో గీత కార్మికులు చర్చించడం జరిగింది అదేవిధంగా గీత కార్మికులకు ఎక్సైజ్ సీఐ ఎస్ఐలు కృతజ్ఞతలు చేశారు ఈ కార్యక్రమంలో పిల్లల తిరుపతి గౌడ్, ముక్కెర రాజ్ గౌడ్ పాల్గొన్నారు
🏠 Home