🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

భూముల రీ సర్వే ను పరిశీలించిన ఆర్డిఓ వెంకన్న

Main Image

పరకాల అక్టోబర్ 3 అక్షయ న్యూస్:

పరకాల మండలంకామారెడ్డి పల్లి గ్రామం లో శనివారం జరుగుతున్న భూముల రీ సర్వేను పరకాల రెవెన్యూ డివిజన్ అధికారి డి ఎస్ వెంకన్న పరిశీలించారు అనంతరం సంబంధిత అధికారులను గ్రామ సరిహద్దులు గ్రామ వివరాలు తెలుసుకున్నారు రీ సర్వే కార్యక్రమమును అందరూ రైతులు సహకరించి రీ సర్వేను విజయవంతం చెయ్యాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ విజయ్ కుమార్, అదనపు గిరిధవార్ ఖయ్యూం, గ్రామ పాలన అధికారి రవి మరియు సర్వే సిబ్బంది రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
🏠 Home