🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన సనత్‌కుమార్‌ పటేల్‌

Main Image


సర్పంచ్ సనత్ కుమార్ ను సన్మానించిన గుడిమల్ల రవికుమార్‌

పరకాల అక్టోబర్ 5 అక్షయ న్యూస్:

పరకాల మండలం అలియాబాద్‌ గ్రామ సర్పంచ్‌, తెలంగాణ ఉద్యమకారుడు శాతరాశి సనత్‌కుమార్‌ పటేల్‌ను తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్‌ సర్పంచ్ నివాసంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గుడిమల్ల రవికుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని పోరాటం చేసిన సనత్‌కుమార్‌ పటేల్‌ నేడు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అలియాబాద్‌ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
🏠 Home