🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

బీజేవైఎం జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ గా వావిలాల వెంకటరమణ

Main Image


హనుమకొండ అక్టోబర్ 5 అక్షయ న్యూస్:

హనుమకొండ జిల్లా బీజేవైఎం ఐటీ సెల్ కన్వీనర్ గా వావిలాల వెంకటరమణ ని నియమిస్తూ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పున్నం వేణు నియామక పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వావిలాల వెంకటరమణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అందించినట్టి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. బిజెపి సంస్థ గత నిర్మాణంలో తన వంతు పాత్రను సహాయ శక్తుల నిర్వర్తిస్తానన్నారు తన నియామకానికి సహకరించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుందే గణేష్ కి,హనుమకొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి కి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పున్నం వేణు కి,పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షులు గాజుల నిరంజన్ కి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

🏠 Home