బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలి
పరకాల అక్టోబర్ 7 అక్షయ న్యూస్:
పరకాల పట్టణ కేంద్రంలో మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడుకునే అంగడి మైదానాన్ని,బతుకమ్మలు వేసే దామరచెరువు వద్ద చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. దసరా ఉత్సవాల సందర్భంగా బొడ్రాయి ప్రాంతాన్ని గడి ప్రాంతాన్ని మరియు రథాన్ని తీసుకుపోయే చెన్నకేశవస్వామి దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేయవలసిన పనుల గురించి మున్సిపల్ అధికారులతో చర్చించి తగు సలహాలు సూచనలు ఇచ్చి, అట్టి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ . పరకాల మున్సిపల్ కౌన్సిలర్స్ నల్లెల్ల కుమార్,గూడెల్లి సదన్న,బండి శ్రీధర్,కొయ్యడా శ్రీనివాస్,పాలకుర్తి శ్రీను,సుదమల్ల రమేష్,అల్లె దశరధం,కుక్కల విజయ్ గార్లతో పాటుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రవణ్ కుమార్,ఏకు విద్యాసాగర్,పోరండ్ల వేణు,పసుల రమేష్,బొచ్చు సల్మాన్,గొడుగు నాగరాజు,బొచ్చు బాబురావు,ఆకుల శ్రీధర్,జాఫర్ రిజ్వి,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాజకుమార్ సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి మరియు మున్సిపల్ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు