🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

13వ వార్డులో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

Main Image
పరకార అక్టోబర్ 9 అక్షయ న్యూస్:

పరకాల మున్సిపాల్టీ 13వ వార్డులో లబ్ధి దారులకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు స్థానిక కౌన్సిలర్ బొచ్చు మాధవిలత జాన్సన్ పంపిణీ చేసినారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు అందేటట్లు ప్రయాస పడతానని వార్డు ప్రజలు అభివృదే లక్ష్యంగా పని చేస్తానని కౌన్సిలర్ తెలియ పరచినారు, ఈ కార్యక్రమంలో రేషన్ షాపు డీలర్ శ్రీ బొచ్చు శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ వార్డు నాయకులు బొచ్చు మహేందర్,మహేష్, సారయ్య,జితేందర్,వరంగల్ చేరాలు,లబ్ధి దారులు మొదలగు వారు పాల్గొన్నారు.
🏠 Home