సద్దుల బతుకమ్మ & దసరా ఉత్సవాల ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ కమిషన్ పోతారాజు పవన్

పరకాల అక్టోబర్ 10 అక్షయ న్యూస్
పరకాల పట్టణ కేంద్రంలో మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడుకునే అంగడి మైదానాన్ని,బతుకమ్మలు వేసే దామరచెరువు వద్ద చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. దసరా ఉత్సవాల సందర్భంగా బొడ్రాయి ప్రాంతాన్ని గడి ప్రాంతాన్ని మరియు రథాన్ని తీసుకుపోయే చెన్నకేశవస్వామి దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేయవలసిన పనుల గురించి మున్సిపల్ అధికారులతో చర్చించి తగు సలహాలు సూచనలు ఇచ్చి, అట్టి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఆదేశించారు.ఇట్టి కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్స్ సిబ్బంది పాల్గొన్నారు