మాతృ యజ్ఞం చివరి రోజు కార్యక్రమంలో పాల్గొన్న సోదా
పరకాల అక్టోబర్ 12 అక్షయ న్యూస్:
పరకాల పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ రాఘవేంద్ర ఫర్టిలైజర్ యజమానులు గందె రవి తల్లి కీ,,శే,,గందె జగత్ లక్ష్మి ఇటీవల మరణించగా సోమవారం చివరి రోజు సపిండి కరణం,మహా ఆశీర్వచనం కార్యక్రమం లో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ పాల్గొని గందె జగత్ లక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుమారులకు శాలువలు అందించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి వెంట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఏకు రాజు, బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు