🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

అంగరంగ వైభవంగా భవాని మాలదారులకు అన్నప్రసాద వితరణ చేసిన తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి..

Main Image

పరకాల అక్టోబర్ 13 అక్షయ న్యూస్:

పరకాల పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడునటువంటి భవాని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవరోజు అన్నపూర్ణ దేవి అవతారంలో భవాని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మాలదారులకు కండవదారులకు అన్న ప్రసాద వితరణ చేయించిన స్థానిక తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జంకి పూర్ణాచారి,, ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ సభ్యులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,,
🏠 Home