🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రేవూరి

Main Image

పరకాల అక్టోబర్ 18 అక్షయ న్యూస్ :

పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దామెర చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గా మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతిపై ప్రేమకు ప్రతిబింబమని అన్నారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఏసిపి సతీష్ బాబు కమిషనర్ పవన్ తదితరులు పాల్గొన్నారు

.
🏠 Home