వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరకాల ఆర్డీఓ సమీక్ష
ముఖ్యమైనవి:మండపాల నిర్వహణ నిమజ్జన ఏర్పాట్లు పై చర్చఅన్ని శాఖల అధికారుల సమిష్టితో గణనాథుడి పండుగను విజయవంతం చేద్దాం ఆర్డిఓ వెంకన్న ఏసిపి సతీష్ బాబు పరకాల సెప్టెంబర్ 9 (అక్షయ వెబ్ న్యూస్) :పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న సంబంధిత అధికారులతో పరకాల ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరకాల ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఏసిపి సతీష్ బాబు తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు వినాయక మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై...