ప్రమాదపు అంచున వాహనదారుల ప్రాణాలు

ప్రమాదపు అంచున వాహనదారుల ప్రాణాలు ప్రమాదకరంగా మారిన మొగుళ్ళపల్లి ఆర్ అండ్ బి రోడ్డు నాగారం గ్రామ ప్రారంభం నుండి గ్రామ చివరి వరకు రోడ్డుపై భారీ గుంతలు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు.. పరకాల సెప్టెంబర్ 10 (అక్షయ న్యూస్) : పరకాల నుండి మొగుళ్ళపల్లి కి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారి వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించడం జరుగుతున్నది. మండలంలోని నాగారం గ్రామ ప్రారంభం నుండి గ్రామ చివరి వరకు భారీ గుంతలు ఏర్పడి ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరిగి వాహనదారులు ఆసుపత్రిల పాలు కావడం జరుగుతుంది భారీ గుంతలు ఏర్పడి ఏడాది గడుస్తున్న ఈ రహదారి...