ఐకమత్యంతో పరకాల ప్రెస్ క్లబ్ పై టి యు డబ్ల్యూ జే ఐజేయు జెండా ఎగర వేద్దాం

ఐకమత్యంతో పరకాల ప్రెస్ క్లబ్ పై టి యు డబ్ల్యూ జే ఐజేయు జెండా ఎగర వేద్దాం పరకాల పట్టణ కేంద్రంలో యూనియన్ డివిజన్ స్థాయి నాయకుల సమీక్ష అనంతరం డివిజన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక టి యు డబ్ల్యూ జే ఐజేయు పరకాల డివిజన్ అధ్యక్షుడిగా కత్తి రాజు పరకాల సెప్టెంబర్ 10 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణ కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పరకాల డివిజన్ స్థాయి నాయకుల సమీక్ష సమావేశం రాష్ట్ర నాయకులు భోజ శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు సునేందర్ గడ్డం బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది....