రాజకీయ కక్షలు కాదు - ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రాజకీయ కక్షలు కాదు - ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ పున్నం రవి ఆధ్వర్యంలో ధర్నా ప్రధాన రహదారిపై బఠాయించిన కాంగ్రెస్ నాయకులు రేగొండ సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ , భూపాలపల్లి శాసనసభ్యులు, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర సత్యనారాయణ రావు, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ గ ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు...