పరకాల లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలి

ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూమి – ఆక్రమణ నిషేధం” అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యాలి 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పరకాల, సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పరకాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కుక్కల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలోని హనుమకొండ రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 7½ గుంటల ప్రభుత్వ స్థలం,...