గ్రీన్‌ఫీల్డ్ హైవే విషయంలో పరకాల ప్రజలను మరోసారి మోసం చేయొద్దు..!
గతంలోనే భూసేకరణ పూర్తి చేసిన ఇన్,ఔట్ పాయింట్లను ఎమ్మెల్సీ పోచంపల్లి మార్చే ప్రయత్నం ఎందుకు..? గత ప్రభుత్వం పరకాలను అభివృద్ధి చేసింది ఏమీ లేదు.. అప్పుడు లేనిది ఇప్పుడు ముసలి కన్నీరెందుకో.. ! పరకాల, సెప్టెంబర్ 12 (అక్షయ న్యూస్) : గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇన్, ఔట్ పాయింట్ల విషయంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు పరకాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ విమర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవే పరకాల పట్టణానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో హుజూరాబాద్ రోడ్డులో ఇన్, ఔట్ పాయింట్ లను ఏర్పాటు చేయడానికి...