గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మడికొండ సంపత్ కుమార్.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని వేడుకున్న పరకాల సెప్టెంబర్ 16 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా స్టార్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి పూజ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ. సంపత్ కుమార్. పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయకుడి కృపతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు వెళ్లి విరియాలని, రైతుల పంట పొలాలు పచ్చగా కళకళలాడాలని ప్రతి కుటుంబము ఆనందంగా ఉండాలని, పరకాల పట్టణంలోని ప్రతి కుటుంబానికి మడికొండ సంపత్ కుమార్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపినారు. ప్రజలందరూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఐకమత్యంతో,...