మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో బిజెపిలో క్రియాశీలిగా పని చేసిన డాక్టర్ సిరంగి సౌందరయ్య

ప్రజా సంక్షేమమే ఆయన ధ్యేయంగా పనిచేసిన అపర భగీరథుడు డాక్టర్ సౌందరయ్య ఆనాడు అత్యున్నత స్థాయిలో ఉండి కూడా పదవులు ఆశించని స్నేహశీలుడు పరకాలలో 23న డాక్టర్ సిరంగి సౌందరయ్య వర్ధంతి పరకాల సెప్టెంబర్ 21 (అక్షయ న్యూస్) : పరకాల ప్రాంతంలో ప్రజాసేవలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ వైద్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సిరంగి సౌందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నారు . బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్ తండ్రి అయిన డాక్టర్ సౌందరయ్య వైద్యుడిగా, ప్రజా నాయకుడిగా పరకాల ప్రాంతంలో గుర్తింపు పొందారు. తాడిత, పీడిత ప్రజల సంక్షేమం కోసం...