పచ్చ పరదా మాటున భలే దందా..?

పచ్చ పరదా మాటున భలే దందా..? ఎవరు ఆపకుండా ఇదే వారి గ్రీన్ సిగ్నల్ అట..? పరకాల సెప్టెంబర్ 22 (అక్షయ న్యూస్) : ఇసుక బకాసురులు పచ్చ పరదా మాటున భలే దందా మొదలుపెట్టారు. ఇటీవల గత కొన్ని నెలల నుండి అక్రమ ఇసుక దందా చేసే నిర్వాహకులు అక్రమ ఇసుక తరలిస్తూ పచ్చ షేర్ నెట్ ఇసుక కనబడకుండా ట్రాక్టర్ డబ్బా చుట్టు పై భాగంలో కప్పి ఇసుక దందా నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి . ఈ పచ్చ షేర్ నెట్ ఉన్నదంటే అట్టి ట్రాక్టర్ మనదే అంటూ వారిని ఎవరు ఆపకుండా గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టే నట. ..? ఈ...