మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి సన్నిధిలో ఘనంగా కుంకుమ పూజ
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి సన్నిధిలో ఘనంగా కుంకుమ పూజ మహిళలకు చీరలు బహుకరించిన డా. సిరంగి సంతోష్‌కుమార్ పరకాల సెప్టెంబర్ 22 (అక్షయ న్యూస్) : పరకాల: పరకాల పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మంగళవారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వైద్యులు డా. సిరంగి సంతోష్‌కుమార్ హాజరై మహిళలకు చీరలు బహుకరించి సన్మానించారు. ఈ సందర్భంగా డా. సిరంగి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను...