నిమజ్జనం ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్
నిమజ్జనం ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పరకాల సెప్టెంబర్ 22 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణ మున్సిపల్ పరిధిలోని చలివాగులో రేపు జరగబోయే గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఇలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు,మున్సిపల్ సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు