అడ్డగిస్తే సాకి రేవు గుట్టపైనే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం...
అడ్డగిస్తే సాకి రేవు గుట్టపైనే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం... అన్ని అనుమతులు ఉన్న ఈ అడ్డంకులు ఎందుకు.? గ్రామ ప్రథమ పౌరుడు ఆర్థికంగా డిమాండ్ చేస్తున్నాడు. మీడియా సమావేశంలో కాంట్రాక్టర్ వెల్లడి నడికూడ సెప్టెంబర్ 22 అక్షయ న్యూస్ నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామ పరిధిలోని సాకి రేవుగుట్టలో మైనింగ్ పనులకు స్థానిక సర్పంచ్ అడ్డంకులు సృష్టిస్తూ ఆర్థికంగా డిమాండ్ చేస్తున్నారని క్రీస్తు జ్యోతి కాంట్రాక్టర్ బరిగెల కుమారస్వామి . బరిగెల రాధికతో కలిసి మీడియా సమావేశంలో ఆరోపించారు ఈ సందర్భంగా మంగళవారం నడి కూడ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు కాంట్రాక్టర్ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో...