శనివారం నుండి పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం
శనివారం నుండి పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం వంద పడకల ఆసుపత్రిని పరిశీలించిన ఆర్డిఓ వెంకన్న. పరకాల సెప్టెంబర్ 25 అక్షయ న్యూస్: పరకాల పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం రెవెన్యూ డివిజన్ అధికారి డి ఎస్ వెంకన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో శనివారం నుండి ఓపీ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.ఓపీ సేవలు సజావుగా నిర్వహించేందుకు ఆసుపత్రి సిబ్బందికి అవసరమైన తగు సూచనలు, సలహాలను రెవెన్యూ డివిజన్ అధికారి డి ఎస్ వెంకన్న తెలియజేశారు .పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, శనివారం నుండి వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్న ఓపీ...