ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ హనుమకొండ సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్: హనుమకొండ నగరంలోని ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులకు టాయ్ లెట్స్ రూమ్స్ మరియు మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు మంగళవారం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ టాయిలెట్ రూమ్స్ మరుగుదొడ్లు వాడకంలో లేకపోవడం వలన అలాగే లోపల పలిగి పోవడం వలన చెత్త చదరం పేరకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ...