పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం
6 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం.. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అదనపు కలెక్టర్ బి శేషాద్రి డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత మున్సిపల్ కమిషనర్ పవన్ పరకాల సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్: పరకాల పురపాలక సంఘం కార్యాలయం లో మంగళవారం మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ శ బి. శేషాద్రి , డిప్యూటీ కలెక్టర్ టి. రోహిత్ , మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ , మున్సిపల్ వైస్ చైర్పర్సన్ , వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా...