వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలి..

నాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఏరుకొండ రమాదేవి- శ్రీనివాస్ పరకాల అక్టోబర్ 1 అక్షయ న్యూస్: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు మన ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలని పరకాల మండలం నాగారం మేజర్ గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమాదేవి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొగుల్ సామ్రాజ్య పరిపాలన కు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి పోరాడి పేదవారి కోసం కష్టపడి వారి అభివృద్ధి కోసం పాడుపడిన వ్యక్తి చరిత్రలో మిగిలిపోయారని చరిత్రను తిరగ రాసిన ఏకైక...