పట్టభద్రుల ఎన్నికలలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
పట్టభద్రులకు తెలియజేసిన కోడెపాక కరుణాకర్ పోచంపల్లి రఘుపతి నడి కూడ అక్టోబర్ 3 అక్షయ న్యూస్: వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, నడికూడ మండలం కంటత్మకూర్ గ్రామం లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్లస్టర్ ఇంచార్జ్ గుడికందుల శివ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ మాజీ నడికూడ జడ్పిటిసి కోడేపాక సుమలత కరుణాకర్ పట్టభద్రుల ఓటరు నమోదు నడికూడ మండల్ క్లస్టర్ కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా మాజీ నడికూడ జడ్పిటిసి కోడేపాక సుమలత కరుణాకర్, పోచంపల్లి రఘుపతి మాట్లాడతూ .గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియ 2026...