కౌకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చి అన్యాయం చేశారు..
పత్రికా సమావేశంలో వెల్లడించిన చుక్క నవీన్.. నడి కూడ అక్టోబర్ 4 అక్షయ న్యూస్ : నడికూడ మండలం కౌకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చి అన్యాయం చేశారని గ్రామానికి చెందిన చుక్క నవీన్ ఆరోపించారు. ఆదివారం నడికుడ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రిక సమావేశంలో చుక్క నవీన్ మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోర్తాల రాజు .మేకల రఘుపతి. చుక్క కుమారస్వామి. సర్పంచ్ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని అట్టి ఖర్చు మేమే భరిస్తామని అలాగైతే బి.ఆర్.ఎస్ పార్టీని ఓడించవచ్చని హామీ ఇచ్చి...