పరకాల పురపాలక సంఘం 9వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డు లు పంపిణీ చేసిన కౌన్సిలర్ పూర్ణాచారి పరకాల అక్టోబర్ 6 అక్షయ న్యూస్: పరకాల పురపాలక సంఘం తొమ్మిదవ వార్డు పరిధిలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి, పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి పరకాల పట్టణ 37వ బూత్ అధ్యక్షుడు దాసరి వెంకటేశ్వర్లు, వేముల అశోక్, దాసరి రమేష్, సబ్బానీ సమ్మయ్య, కామరపు జ్యోతి, దాసరి రాజమ్మ, కట్కూరి సురేందర్, బండి సుధీర్, గాదే శ్రీనివాస్,...