పరకాల పురపాలక సంఘం.10 వార్డులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...

స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసిన స్థానిక కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ పరకాల అక్టోబర్ 7 అక్షయ న్యూస్: పరకాల పురపాలక సంఘం 10వ వార్డు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం...