అడ్డగోలుగా ఆక్రమ ఇసుక దందా
ఇసుక రవాణా వ్యాపారులకు అండగా నిలుస్తున్న అధికారులు.. సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లిమల్లేష్.... చిట్యాల అక్టోబర్ 7 అక్షయ న్యూస్: టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి ఈ మూడు మండలాల్లో చలి వాగు ప్రవహిత గ్రామాల్లో ఉన్నటువంటి చలివాగులో ఇసుకను విపరీతంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అసలే ఎండాకాలం కొట్టినట్టుగా ఎండలు కొడుతున్నాయి వర్షాలు లేవు ఆ చలి వాగులు నమ్ముకుని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వరి పొలాలువేసినారు పంట చేతికి వస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు విచ్చలవిడిగా ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది తక్షణమే...