ప్రజాసేవే పోలీసుల పరమ ధ్యేయం -వరంగల్ సీపీ ఎన్. శ్వేతా

వరంగల్ పోలీస్ కమిషనర్ ముల్కనూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ హనుమకొండ ప్రతినిధి అక్టోబర్ 9 అక్షయ న్యూస్ వార్షిక తనిఖీలో భాగంగా, ముల్కనూరు పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా, ఐపీఎస్. ఎస్సై ఎమ్.రాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి, గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న సమస్యలకు కూడా పోలీసులనే ఆశ్రయిస్తారని అలాంటి...