పరకాల అమరవీరుల చరిత్రకు తగిన గుర్తింపు, జిల్లా హోదా, ఏది..!

పరకాల ఘన చరిత్రను పాతాళంలోకి తొక్కిన బి ఆర్ ఎస్ పాలాభిషేకాలు కాదు ధర్మారెడ్డీ.. పరకాలకు జిల్లా హోదా ఎందుకు తేలేదో చెప్పు.. బిజెపి నేతలు బిజెపి పార్టీ కార్యాలయం నుంచి అమరధామం వరకు అర్థనగ్న నిరసన ర్యాలీ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు.. బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వినూత్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పరకాల అక్టోబర్ 10 అక్షయ న్యూస్: పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించకుండా, జిల్లా హోదా కల్పించకుండా అన్యాయం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం...