కల్లుగీత కార్మిక సంఘం శాయంపేట మండల కమిటీ ఎన్నిక
అధ్యక్ష కార్యదర్శులుగా అల్లం శ్రీధర్ గౌడ్ గట్టు రవి తెలంగాణ గీతా కార్మిక సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుబుర్ర శ్రీనివాస్ గౌడ్ శాయంపేట అక్టోబర్ 11 అక్షయ న్యూస్: తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం శాయంపేట మండల అధ్యక్ష కార్యదర్శులుగా అల్లం శ్రీధర్ గౌడ్ ,గట్టు రవి గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఆదివారం శాయంపేట మండల కేంద్రంలో శాయంపేట మండల అన్ని గ్రామాల గీత కార్మిక సొసైటీల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా పెరుమాళ్ళ చేరాలు గౌడ్, గౌరవ సలహాదారులుగా ఐలి రాజు గౌడ్,ఉపాధ్యక్షులుగా ఐలి సురేష్ గౌడ్ ,నాతి...