*సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

*ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలి* *సద్దుల బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకునేలా చూడాలి* పరకాల అక్టోబర్ 14 అక్షయ న్యూస్ పరకాల పట్టణ కేంద్రంలో మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్ద బతుకమ్మ ఆడుకునే అంగడి మైదానాన్ని,బతుకమ్మలు వేసే దామరచెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను మరియు దసరా ఉత్సవాల సందర్భంగా బొడ్రాయి ప్రాంతాన్ని గడి ప్రాంతాన్ని మరియు రతాన్ని తీసుకుపోయే చెన్నకేశవస్వామి దేవాలయ ప్రాంతాల వద్ద జరుగుతున్న పనులను మరియు సీతారాంపురం రాజపేట లోని పెద్ద బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల పనులను పరిశీలించిన *మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్...