కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయండి.

హనుమకొండ సిఐటియు జిల్లా కోశాధికారి. బోట్ల చక్రపాణి పిలుపు పరకాల అమరధామంలోచలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది సిఐటియు కార్మికుల అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ పరకాల అక్టోబర్ 17 అక్షయ న్యూస్: ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ. ఈనెల 26న జరిగే ఇంద్ర పార్క్. హైదరాబాద్ లో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని. జయప్రదం చేయాలని. శనివారం పరకాల అమరధామంలో. చలో హైదరాబాద్. పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ. అంగన్వాడి. ఆశ వర్కర్లు. మధ్యాహ్నం భోజనం. కార్మికులకు పిఆర్సిని తక్షణమే ప్రకటించి. 30...