దసరా వేడుకలలో పరకాల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.!.

పరకాల రావణాసురుని వదలో ఎమ్మెల్యే చేతిలో పనిచేయని రిమోట్..! ఎమ్మెల్యేకు బదులుగా అగ్గిపెట్టతో అంటించిన ఓ వ్యక్తి..! దసరా వేడుకలకు నామమాత్రపు ఏర్పాటు చేశారని పట్టణ ప్రజల నుండి పలు విమర్శలు .. పరకాల అక్టోబర్ 20 అక్షయ న్యూస్: పరకాల పట్టణ కేంద్రంలో మంగళవారం విజయదశమి ని పురస్కరించుకుని పశువుల సంతలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రావణాసురుని వద కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి రావణాసురుని వద కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పరకాల పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రావణాసురుని వద ప్రారంభించడానికి ఓ వ్యక్తి రిమోట్ తీసుకువచ్చి...