Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాగారంలో నేషనల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో పకృతి వ్యవసాయంపై అవగాహన

Author
Posted By AKSHAYA NEWS
| 15 Sep 2026, 06:56 PM |
నాగారంలో నేషనల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో పకృతి వ్యవసాయంపై అవగాహన

పరకాల సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) : మండలంలోనినాగారం గ్రామం లోని రైతు వేదిక నందు మంగళవారం వ్యవసాయ శాఖ ద్వారా నేషనల్ మిషన్ అండ్ నేషనల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పథకంలోని రైతులు రసానికి ఎరువులు పూర్తిగా వాడకుండా పకృతి వ్యవసాయం ద్వారా వరి పంటను సాగు చేయాలని రైతులు ఆరోగ్యంగా, నేల ఆరోగ్యం,మనం తినే పంటలు ఆరోగ్యంగా ఉండే విధంగా పకృతి వ్యవసాయం చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు ఈ కార్యక్రమంలో నాగారం గ్రామ సర్పంచ్ ఏరుకుండ రమాదేవి పైడిపల్లి సర్పంచి రమేష్ నాగారం ఉపసర్పంచ్ రజనీకర్ ,మార్కెట్ డైరెక్టర్ బిక్షపతి ఏ ఈ ఓ కాటం రాజు ,రైతులు, బిక్షపతి, రాజు, హరి కృష్ణ లక్ష్మారెడ్డి తిరుపతి ,అరుణ , సుజాత, మమత,రాజు, బిక్షపతి మొదలైన రైతులు పాల్గొన్నారు.