Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గునిగంటి రవి ని పరామర్శించిన.మల్లేశం గౌడ్

Author
Posted By AKSHAYA NEWS
| 18 Sep 2026, 07:50 PM |
గునిగంటి రవి ని పరామర్శించిన.మల్లేశం గౌడ్

గునిగంటి రవి ని పరామర్శించిన.మల్లేశం గౌడ్


పరకాల సెప్టెంబర్ 18 (అక్షయ న్యూస్) :
పరకాల పురపాలక సంఘం సీతారాంపురంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు గునిగంటి రవి గౌడ్ వారి తల్లి అకాల మరణం చెందడం తో అట్టి విషయాన్ని తెలుసుకున్న పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ కల్లుగీత కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బండి సదానందం గౌడ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మార్క రఘుపతి గౌడ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర రాజమౌళి గౌడ్ మాజీ కౌన్సిలర్ నల్లెల అనిల్ కల్లుగీత కార్మిక సంఘం పరకాల మండల ప్రధాన కార్యదర్శి బిక్షపతి గౌడ్ మృతురాలి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం ప్రగాఢ సానుభూతి తెలిపారు