Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చలివాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఆర్డీఓ.

Author
Posted By AKSHAYA NEWS
| 19 Sep 2026, 07:37 PM |
చలివాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఆర్డీఓ.

చలివాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఆర్డీఓ.


పరకాల సెప్టెంబర్ 19 (అక్షయ న్యూస్) :

పరకాల పట్టణంలోని చలివాగు ప్రాంతంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకన్న సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ పరిశీలన లో పరకాల
మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్సై రఘు కౌన్సిలర్లు కొయ్యడ శ్రీనివాస్ బండి శ్రీధర్ పోలీస్ సిబ్బంది సంబంధిత అధికారులు , పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి