Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కంటత్మకూరు సర్పంచ్ కొంగంటి తిరుపతి కలెక్టర్ కి వినతి

Author
Posted By AKSHAYA NEWS
| 28 Sep 2026, 10:06 PM |
కంటత్మకూరు సర్పంచ్ కొంగంటి తిరుపతి కలెక్టర్ కి వినతి

కంటాత్మకూర్ చాకిరేవు గుట్ట మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి

కంటత్మకూరు సర్పంచ్ కొంగంటి తిరుపతి కలెక్టర్ కి వినతి - Additional Image

హనుమకొండ సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్:

ఇవి కూడా చదవండి


నడి కూడ మండలం కంటత్మకూర్ చాకీ రేవు గుట్ట మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి సోమవారం రాత్రి 8:50 నిమిషాలకు హనుమకొండ జిల్లా కలెక్టర్ ని కలవడం జరిగింది అనంతరం వినతి పత్రం అందజేశారు.శనివారం జరిగిన కంటాత్మకూర్ గ్రామసభ తీర్మానంతో పాటు, రామకృష్ణాపురం, గునిపర్తి, శనిగరం, మదన్నపేట గ్రామాల గ్రామసభ తీర్మానాలను పూర్తి నివేదికతో కలెక్టర్ మేడం కి సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంటాత్మకూర్ కుమారస్వామి , 4వ వార్డు సభ్యులు తడక రఘుపతి , రాయిడి జీవన్ రెడ్డి , కొత్తూరు రవీందర్ పాల్గొన్నారు.