Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పచ్చ పరదా మాటున భలే దందా..?

Author
Posted By AKSHAYA NEWS
| 22 Sep 2026, 07:34 AM |
పచ్చ పరదా మాటున భలే దందా..?

పచ్చ పరదా మాటున భలే దందా..?

ఎవరు ఆపకుండా ఇదే వారి గ్రీన్ సిగ్నల్ అట..?


పరకాల సెప్టెంబర్ 22 (అక్షయ న్యూస్) :

ఇవి కూడా చదవండి

ఇసుక బకాసురులు పచ్చ పరదా మాటున భలే దందా మొదలుపెట్టారు. ఇటీవల గత కొన్ని నెలల నుండి అక్రమ ఇసుక దందా చేసే నిర్వాహకులు అక్రమ ఇసుక తరలిస్తూ పచ్చ షేర్ నెట్ ఇసుక కనబడకుండా ట్రాక్టర్ డబ్బా చుట్టు పై భాగంలో కప్పి ఇసుక దందా నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి . ఈ పచ్చ షేర్ నెట్ ఉన్నదంటే అట్టి ట్రాక్టర్ మనదే అంటూ వారిని ఎవరు ఆపకుండా గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టే నట. ..? ఈ పచ్చ పరదా మాటున మొగుళ్ళపల్లి ప్రధాన రహదారి నుండి పరకాల పట్టణంలోకి చొరబడి ఏదేచ్ఛంగా అధిక రేట్లకు ఇసుక విక్రయాలు జరుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పచ్చపరదా దందా వెనక ఎన్నెన్ని హస్తాలు ఉన్నాయో అందుకే ఈ పచ్చ పరదా కప్పుకుని ఇసుక బకాసురులు రాత్రులు పగళ్ళు లేకుండా యదేచ్చంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పలు ఆరోపణలు వినబడుతున్నాయి.