Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు

Author
Posted By AKSHAYA NEWS
| 24 Sep 2026, 08:30 PM |
గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు

గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు

హనుమకొండ సెప్టెంబర్ 24 అక్షయ న్యూస్:

హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.నవరాత్రి ఉత్సవాల చివరి రోజు బుధవారం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు.హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం గ్రామంలో వినాయకుని నిమజ్జనం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాలనీవాసులు భారీ సంఖ్యలో నిమజ్జన ర్యాలీలో పాల్గొన్నారు. ఆటపాటలు, భక్తి గీతాలు, డప్పు చప్పుళ్ల నడుమ డీజే తో వినాయకుని ఊరేగింపు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగ్ లాల్, మాజీ కార్పొరేటర్ లావుడియా అనుష రవి నాయక్,లావుడియా పల్లవి రాజు నాయక్, పోరిక వనిత రవినాథ్, భూక్య మౌనిక మురళి, గుగులోత్ పావని వెంకన్న, సునావత్ జయంతి జవహర్‌లాల్, నూనావత్ మానస రవి, బోడ బాలమణి రాజేందర్, భూక్య సునీత మోహన్ నాయక్, భూక్య చంద్రకళ కిషన్, రజిత కిరణ్, భవాని కిషోర్, భూక్య రాధా రాజు నాయక్, నునావత్ బుజ్జమ్మ లక్ష్మణ్ నాయక్, నునావత్ కుమల రమేష్, గుగులోత్ నీల శ్రీనివాస్, భూక్య సునీత విక్రమ్ సింగ్, భూక్య అరుణ, ఆంగోత్ శారద రవి, వాంకుడోత్ కమల దేవరాజ్, జరుపుల రాధిక బాలు నాయక్, హాలావత్ విమల తేజ నాయక్, గీతా కిరణ్, సునీత, ప్రత్యూష సురేందర్, శీలా శ్రీనివాస్, అనిత బాలాజీ, అనిత సంతోష్, మంకీ కిషన్, విజయ రాజు, రామచందర్, చంటి, భారతి తేజ, హనుమంతు నాయక్, పావని పవన్ కుమార్, బాదావత్ కమల బాలు నాయక్, రజని రవీందర్, రజిత రవీందర్, రూక్సీ యాకూబ్, రాజమ్మ వి.పి. సింగ్, పద్మ రవి, మణి కార్తీక్, ఈరమ్మ , స్వర్ణ వినోద్, విమల జట్మాల్, ప్రమోద్, రాజేశ్వరి విజయ్, అనుష పాప, సుజాత చిన్ని, జాను తిరుపతి, సుగుణ, లక్ష్మీబాయి రాజు నాయక్, రుక్మాబాయి కుటుంబ సభ్యులు, గుగులోత్ తిరుపతి, బానోత్ రాజమ్మ హరిలాల్, వనిత గోవర్ధన్ నాయక్, బుచ్చమ్మ ప్రతాప్, అనుష రవి నాయక్, భద్రమ్మ, చినారి సతీష్, కవిత శ్రీనివాస్, సుమన్ సోని, లావుడియా శారద కళ, భూక్య అరుణ, జరుపుల రాధికా బాలు నాయక్, వసంత, శాంతిబాయి లాలు నాయక్, విజయ, గోదారి, జీవన్, మకాళి, సునీత వీరన్న, అనిల్, చౌక్లే మంజి నాయక్, మోహన్, బద్రి కిషన్, శారద శంకర్, సునీల్, తిరుపతి, వినోద్, బుజ్జి బాబూరావు రాజేందర్, గణేష్ సోగని, రమేష్, మంగా నరసింహ, అరుణ దేవేందర్, శారద రవి నాయక్, భీమా నాయక్, పావని వెంకన్న నాయక్, నవీన్ దంపతులు, దేవు నాయక్ దంపతులు, నీల శ్రీను నాయక్, సునీత వెంకటేష్, మమత, తిరుపతి, మంగిబాయి, కార్తీక్ దంపతులు తదితరులు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి