Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయండి.

Author
Posted By AKSHAYA NEWS
| 17 Oct 2026, 10:07 PM |
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయండి.

హనుమకొండ సిఐటియు జిల్లా కోశాధికారి. బోట్ల చక్రపాణి పిలుపు


పరకాల అమరధామంలోచలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది

సిఐటియు కార్మికుల అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్

ఇవి కూడా చదవండి


పరకాల అక్టోబర్ 17 అక్షయ న్యూస్:


ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ. ఈనెల 26న జరిగే ఇంద్ర పార్క్. హైదరాబాద్ లో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని. జయప్రదం చేయాలని. శనివారం పరకాల అమరధామంలో. చలో హైదరాబాద్. పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ. అంగన్వాడి. ఆశ వర్కర్లు. మధ్యాహ్నం భోజనం. కార్మికులకు పిఆర్సిని తక్షణమే ప్రకటించి. 30 వేల రూపాయలు కనీస వేతనం నిర్ణయించి అమలు. చేయాలని స్కీం వర్కర్లైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్నం తదితర రంగాలకు కార్మికులుగా. గుర్తించి వారిని పేర్మినెంట్ చేయాలని. జీవో నెంబర్ 6. ఆర్ను పకడ్బందీగా అమలు చేయాలని. హామాలి కార్మికులకు సంక్షేమ బోర్డు అమాలి. కాలనీలు ఏర్పాటు చేయాలని. నాలుగు4 లేబర్ కోడ్ ను. తక్షణమే రద్దు చేయాలని తదితర డిమాండ్లను సాధన కోసం 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈరోజు చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పరకాల మండల నాయకులు. బొచ్చు ఆదాం.పీ సమ్మక్క.బయ్య కృష్ణంరాజు.
పసుల సారయ్య.చెరుకు వేను ఎం సుధాకర్. బొచ్చు సామెల్. ఒంటె ప్రకాష్. గూడెల్లి వెంకటేష్. రమేష్. అమాలి. మున్సిపాలిటీ కార్మికులు. అందరూ పాల్గొన్నారు.